ఈ 'భక్తి ' సంకలనంలో కుముదం 'భక్తి ' మాస పత్రిక నుండి మా అమ్మకు నచ్చిన మరియు తను సేకరించిన విషయాలు పెడుతున్నాను.
డబ్బు సంపాదించవచ్చు.. నిద్రని సంపాదించలేము!
పుస్తకాల్ని కొనవచ్చు.. జ్ఞానాన్ని కొనలేము!
ఆహారాన్ని కొనవచ్చు.. ఆకలిని కొనలేము!
ఆడంబరాన్ని ప్రదర్సించవచ్చు.. ఆనందాన్ని కొనలేము!
మందులను కొనవచ్చు.. ఆరోగ్యాన్ని కొనలేము!
ఆయుధాల్ని కొనవచ్చు.. ధైర్యాన్ని కొనలేము!
పరిచయాలను పెంచుకొనవచ్చు.. ఆప్తమిత్రులను పొందలేము!
ప్రశాంత వాతావరణాన్ని కల్పించుకొనవచ్చు..
కానీ మనశ్శాంతిని పొందలేము!
కుముదం 'భక్తి ' మాస పత్రిక (మార్చి 2003) నుండి సేకరించబడినది.
ధన్యవాదములు
2 comments:
avunandi enta dabbuna anubhandalni pondalemu kada
dabbu bhale jabbu, nice
Post a Comment