బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు. నేను బ్లాగులోకంలోకి వచ్చి కొంత కాలమే అయిన ఇక్కడ నాకు చాలా టపాలు (బ్లాగులు) నచ్చాయి, వాటిలోంచి నాకు బాగా నచ్చిన అందరు మెచ్చే విధముగా ఉండే 10 టపాలను ఇక్కడ పెడుతున్నాను.
బ్లాగు రచయితల అనుమతి లేకుండా పెడుతున్నందుకు మన్నించగలరు, ఈ టపాలు అందరికీ తెలియాలనే ఉద్దేశం తోనె పెడుతున్నాను. టపా పేరుపైన క్లిక్ చేస్తే వాటిని చూడచ్చు.
బుధవారం 19 ఆగస్టు 2009 న విశ్వ ప్రేమికుడు గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపా నన్ను ఆలొచింపజేసింది, మంచి చర్చకు వేదికయింది.
Monday, November 30, 2009న పరిమళం గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపా అద్భుతంగా ఉంది
MONDAY, JANUARY 5, 2009న ఆత్రేయ కొండూరు గారిచే పోస్ట్ చెయ్యబడిన
కవిత చాలా బాగుంది!
4. మాతృమూర్తి
Feb 13, 2009న బుసాని పృథ్వీరాజు వర్మ గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపాలో వర్మ గారు గీసిన చిత్రం ఒక అద్భుతం,
ఆయన బ్లాగు నిజంగా "క ళా స్పూ ర్తి" నిస్తుంది
శుక్రవారం 18 డిసెంబర్ 2009న సంతోష్ గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపా చాలా సరదాగా ఉంది.
గురువారం 12 నవంబర్ 2009న వెన్నెల గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపాలో కవిత నాకు చాల బాగా నచ్చింది
September 1, 2009న అశ్విన్ గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపా పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పించింది
8. నిత్యమల్లెలు
Tuesday, October 27, 2009న చిలమకూరు విజయమోహన్ గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపా లో ఫోటో చాలా బాగుంది, పూలతో ఓంకారం
9. గమ్యం
Monday, June 15, 2009న మహేష్ గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపాలో కవిత భావయుక్తంగా కదిలించేలా ఉంది
Sunday, July 5, 2009న శివ చెరువు గారిచే పోస్ట్ చెయ్యబడిన
టపాలో కవిత చాలా చాలా బాగుంది!
నా ప్రయత్నానికి మీ మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ , ధన్యవాదములు :)
27 comments:
Very nice selection brother. Especially the loona post is quite hilarious
thanx andi...
antaa jandhyaala gaari credit..
advance happy new year
మంచి టపాలు ఎంచుకున్నారు. :)
మంచి కలెక్షన్.
మంచి కలక్షన్ బాగుందండీ.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ధన్యవాదాలండీ ....మీకు నచ్చిన టపాలలో నాదీ ఒకటి చోటు చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు !
మంచి టపాలు ఎంచుకున్నారు.
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఇందులో నా టపా రావడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మంచి మంచి బ్లాగ్ లను పరిచయం చేసారు
6&7 వి చాల బాగున్నాయ్
మంచి కలక్షన్.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine
SRRao
sirakadambam
Thanks for all for your valuable response..
Wish you all a very Happy & Prosperous new year - 2010 :)
Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)
మంచి టపాలు. ఎంపిక బాగుంది.
wish you happy new year
The post is very nice..
Happy New Year 2010 :)
నూతన సంవత్సర శుభకాంక్షలు .
Good posts.Happy new year..!
chaala bagundi Tapa, happy new year
మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు..
బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు, ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ
బావుందండీ మీ కలెక్షన్
అశ్విన్ గారి " నేను నాన్న లూనా " ఎప్పుడు తల్చుకున్నా నవ్వొస్తుంది
మంచి టపాలను పరిచయం చేసారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మంచి కలక్షన్..
wish you a happy new year.
Happy new year!
bagundi..
23 DECEMBER 2008 నుండి 1 JANUARY 2010 దాకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ బ్లాగు చూడండి..
http://creativekurrodu.blogspot.com/
Happy New Year :)
సర్వే జనా సుఖినో భవంతు.
అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు
జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
……………….
తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
……………………. ప్రజాకవి కాళోజీ
Post a Comment