జాబిలి కలువలు - రవి నీరజములు
ప్రకృతీ పురుషులు - సతీపతులు
అన్నదమ్ములు - అక్కచెల్లెళ్ళు
తాతామనవలు - తల్లిదండ్రులు
ఈ బంధాలన్నీ గొప్పవే అనాదిగా వస్తున్నవే..
మబ్బు వేస్తేనో, మాట పట్టింపుతోనో
దూరమయ్యేవేనేమో! కాసుతోనే ఊసేమో!
నిరంతరం ఆత్మీయతను వర్షించే
నిస్వార్థ స్నేహబంధమే అమృతమయమేమో!
దీనికి మీరేమంటారు?
3 comments:
కాసుతోనే ఊసేమో! అనే ప్రయోగం బాగుంది.. అయితే స్నేహం గొప్పదేగానీ.స్నేహంలో కూడా ఇవాళా రేపూ కాసు అవసరమౌతోంది.. నేనూ ఆ ఆలోచనలోనే ఉన్నా.. ఎందుకా అని ?
నిజమే
I agree
Post a Comment