Saturday, November 28, 2009

పుస్తకం


తృష్ణార్తిని తీర్చే ఆనందాల కొలువు
అమృతాన్ని పంచే పలుకులమ్మ నెలవు
నిరుపేద విద్యార్ఠి పాలిట కల్పతరువు
ఎల్లవేళల తోడుండే మంచి చెలువు

2 comments:

జయ said...

అవునండి. చాలా బాగా చెప్పారు. పుస్తకాలను మించిన స్నేహితులెవరున్నారండి.

శివ చెరువు said...

YES.. MY BEST FRIEND...