Tuesday, November 24, 2009

ఆదిత్య గమనం

సూర్యుని గమనానికి సరదాగా అన్వయించి రాసిన కవిత

ప్రత్యూష కిరణ మృదుభావ భాషిత - ఉదయాదిత్య!
మనోగత విషయాగత నిశిత పరిశీల - తరుణాదిత్య!
నిశ్చయగత ఆలోచనా నిగ్రహ - మధ్యాందినాదిత్య!
సాయం సమీర మనోల్లాస చిత్రాంకిత - సంధ్యాదిత్య!

4 comments:

తమిళన్ said...

ఒక చిన్న ప్రశ్న సరదాగా

సూర్యుడు ఉదయాన వస్తే అది ఉదయం
మధ్యాహ్నం వస్తే అది మధ్యాహ్నం
సాయంత్రం వస్తే అది సాయంత్రం
రాత్రి వస్తే రాత్రి ......అవునా? కాదు

సూర్యుడు ఉదయాన వస్తే అది ఉదయం
మధ్యాహ్నం వస్తే అది ఉదయం
సాయంత్రం వస్తే అది ఉదయం
రాత్రి వస్తే కూడా అది ఉదయమే.

ఏమి అనుకోకండి ఎందుకో అలా అనిపించింది
(మీ కవిత చదివి )

Bhadrasimha said...

nice one
All the best!

sravya said...

chala bagundi

శివ చెరువు said...

aadithudu ante sooryude yenduku kaavali?

aadithudante oka vyakthi anukondi.. athani lakshanaalaku anvayinchi cheputhunnaru anukovacchu gaa?