1. కర్ర వంకర పొయ్యి తీరుస్తుంది!
2.గుమ్మం దాకా వచ్చి పరుగెత్తినట్లు!
3.పెసర మడిలో ఉంగరం పోతే పప్పు కుండలో వెతికాట్ట!
4.కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ!
5.అంగట్లో అరువు తల మీద బరువు!
6.కూర ఎంతైనా కూడు కాదు!
7.గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు!
8.కాశీకి పోయినా కర్మ తప్పదు.
9.నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు!
10.పండు ఆకుని చూచి పసర ఆకు నవ్వినట్టు!
3 comments:
తెలుగు సామెతలగురించి వ్రాయటం బాగున్నది కాని, సామెతలను యధాతథంగా వ్రాయటమే కాకుండా, వాటి అర్ధాన్ని ప్రస్తుత పరిస్తితులకు అన్వయిస్తూ, హాస్యాన్ని జోడించి వ్రాస్తే మరింత పసందుగా ఉంటుందని నా సూచన.
bagunnavi
nice attempt
Post a Comment