మనోవేగం ఆలొచన షడృచులతో విశ్వచుంబనం చేసే కాలం
పసిపాప చిరునవ్వులో తల్లి ప్రపంచాన్నే మరిచే కాలం
చెలియ రాకకై చెలికాడు యుగాలుగా నిరీక్షించే కాలం
ఒంటరిననుకునే మనిషికి తరగని ధీర్ఘ కాలం
జయాపజయాలు, సుదూర ప్రయాణాలు త్రుటిలో తప్పే కాలం
దండించిన బిడ్డను అక్కున చేర్చుకొవాలని తల్లి తపించే అనంత కాలం
లెక్కలేన్నని జీవులు జనించే, లయించే కాలం
ఒక్క నిమిషం, ఎన్నో క్షణాల సమాహారం!
5 comments:
>>ఒక్క నిమిషం, ఎన్నో క్షణాల సమాహారం!
Beautiful :)
adbhutam
very nice.. ;) covered many things ...
okka nimisham lo inni alochanala?????????? gud one......
అన్ని కవితలు చాలా చాలా బావున్నాయండి
Post a Comment