ఉత్తరాలు, ఈ కాలంలో కనుమరుగైపోతున్నవి. కొంత రూపాంతరం చెంది sms మరియు E-mailsగా మారిపోయాయి.అయినా ఇంకా వాటి స్థానం మన గుండెల్లో పదిలం, అవి ఏ రూపం సంతరించుకున్నా కాని!
ఉత్తరాలు! సుదూర స్నేహ వృక్షాల నుంచి వీచే ప్రాణవాయువులు
ఉత్తరాలు! నిరంతర ఏకాంత బాటసారి మననం చేసుకునే జ్ఞాపకాలు
ఉత్తరాలు! ఎడబాటు నుండి ఆత్మీయ తీరాల వైపు సాగే ప్రయాణాలు
ఉత్తరాలు! ప్రతి మనసున పదిలముగా వుండే మధురమైన స్మృతులు.
5 comments:
All the best...
మంచి ఆలోచనతో బ్లాగ్ మొదలు పెట్టారు. అభినందనలు!
నిజమే, ఉత్తరాలు ద్వారా పొందే అనుభూతే వేరు.
మీ సేకరణలు, రచనలు కోసం ఎదురు చూస్తూ వుంటాము.
అల్ ద బెస్ట్.
ఉత్తరాలు ......మన ఆత్మీయుల వద్దనుండి కష్ట సుఖాలు ,ప్రేమ ఆప్యాయతలూ మోసుకొచ్చే పలకరింపుల పరిమళాలు .
ఉత్తరాలపై నా అభిప్రాయమూ అదేనండీ ...మరిన్ని మంచి టపాలు మీ బ్లాగ్ నుండి రావాలి .ఆల్ ది బెస్ట్ !
అందరికి ధన్యవదములు! :)
a very nice blog and nice poetry
Post a Comment