1. ఏకాంశ వ్యాకరణీయం:
తడుముకోకుండా జవాబు ఇవ్వగలిగిన ప్రశ్న ఏకాంశ వ్యాకరణీయములు .
2. విభజ్య వ్యాకరణీయం:
విభాగము చేసుకొని జవాబు ఇవ్వవల్సిన ప్రశ్న విభజ్య వ్యాకరణీయములు.
3. పరిపృచ్చ్య వ్యాకరణీయం:
ప్రశ్నకు ప్రతి ప్రశ్న వేసి జవాబు ఇవ్వవలసినవి పరిపృచ్చ్య వ్యాకరణీయములు.
4. స్థాపనీయం:
బదులు ఏమీ చెప్పకుండా మౌనముగా ఉండవల్సిన ప్రశ్న స్థాపనీయము
లేదా అవ్యాకరణీయము.
బుద్ధుని "లోకక్షేమ గాధలు" అను పుస్తకము నుండి సేకరించబడినది.
ధన్యవాదములు
2 comments:
మీరు గురువు గారి సందేశాలు తెలియచేస్తున్నారు. అలాంటప్పుడు మీ బ్లాగుకు మనిషి నుంచి మహాత్మునికి అని ఉండాలి కదా! (monkey to manకన్నా) మీకెందుకు అంటారా!
nice. Good info. thanks,
Post a Comment